నాగబాబుతో జబర్దస్త్ షోకు ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఎగ్జిగ్యూటివ్ మెంబర్స్‌గా బరిలో ఉన్నారు. కచ్చితంగా సుధీర్, అనసూయలలో ఒకరికి మా అసోసియేషన్‌లో కీలక పదవి వచ్చేలా కనిపిస్తుంది. దీని వెనక కూడా నాగబాబు హస్తం ఉన్నట్లు అర్థమవుతుంది.