Manchu Vishnu Panel for MAA: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మా అసోసియేషన్ ఎన్నికల వేడి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చూసినా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అధ్యక్ష బరిలో ఎంతమంది ఉన్నారనేది పక్కనబెడితే మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ (Manchu Vishnu - Prakash Raj) మధ్య మాత్రం పోరు ఎక్కువగా నడుస్తుంది.. పోటీ బాగానే కనిపిస్తుంది. మంచు విష్ణు పానెల్ (Manchu Vishnu Panel for MAA) సభ్యులు బలంగానే కనిపిస్తున్నారు. మరి అందులో ఎవరెవరు ఉన్నారు.. దేనికి పోటీ చేస్తున్నారు చూద్దాం..