Home » photogallery » movies »

MAA ASSOCIATION CONTROVERSY IN HIGH RANGE AND COMMITTEE MEMBERS DEMANDS FOR ELECTIONS PK

MAA Elections 2021: ‘మా’లో మాకే గొడవలు.. సభ్యుల మధ్య ముదురుతున్న వివాదం..

MAA Elections 2021: మేమంతా ఒక్కటి అంటుంటారు కానీ లోపల మాత్రం చాలా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మా అసోషియేషన్ పైకి చూడ్డానికి ఒక్కటిగా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం కావాల్సినంత కొట్లాటను దాచేసుకుంటున్నారు.