Love Story: ‘లవ్‌స్టోరి’ సినిమా టీంకు ‘VINAKAYA CHAVITI’ సెగ.. ఇదేంటంటూ సినిమా టీంపై నెటిజన్ల మండిపాటు..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న తప్పు దొర్లినా నెటిజన్లు ఇట్టే పట్టేసుకుంటున్నారు. భావ ప్రకటనలో భాగంగా నెట్‌లో యాక్టివ్‌గా ఉంటూ అన్నీ పరిశీలిస్తూ ఉండే నెటిజన్లు.. భాష సరిగ్గా లేకపోయినా కనిపెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.