ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో త్వరలోనే నాలుగు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇందులో డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయని విమర్శలు వస్తున్న క్రమంలో కొత్త సినిమాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఆహా. లవ్ స్టోరీతో పాటు మరికొన్ని మూవీలు రాబోతున్నట్లు తెలిపింది. అవేంటో ఇక్కడ చూడండి.