Home » photogallery » movies »

LOVE STORY BEAUTY SAI PALLAVI SHARES HER CUTE PHOTOS IN SAREE HERE IS TOLLYWOOD SARANGA DARIYA ALBUM SK

Sai Pallavi: చీరకట్టులో సిగ్గుపడుతున్న సారంగ దరియా.. సాయిపల్లవి క్యూట్ ఫొటోస్

Sai Pallavi: ఇప్పుడు ఎక్కడ చూసినా సారంగ దరియా పాట మార్మోగిపోతోంది. లవ్ స్టోరీ మూవీలోని ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని ఊపేస్తోంది. ఆ పాటలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది సాయి పల్లవి. అచ్చం నెమలిలా నాట్యమాడింది. సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి మెరిసే ఈ బ్యూటీ.. తాజాగా తన చీరకట్టు ఫొటోలను షేర్ చేసుకుంది. సిగ్గు పడుతూ మరింత అందంగా కనిపించింది.