Home » photogallery » movies »

LONGEST RUN MOVIES IN TOLLYWOOD FROM MAHESH BABU POKIRI TO BALAKRISHNA LEGEND VIA RAM CHARAN MAGADHEERA THESE ARE THE LONGEST RUN TOLLYWOOD MOVIES IN THEATERS TA

Longest Run Movies in Tollywood: పోకిరి టూ లెజెండ్ వయా మగధీర థియేటర్స్‌లో ఎక్కవ రోజులు ఆడిన టాప్ తెలుగు సినిమాలు..

Longest run movies in Tollywood: ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు థియేటర్స్‌లో ఆడటమే మహా గొప్ప అయిపోయింది. ఇపుడైతే.. మూడు రోజులు ఏదైనా సినిమా హౌస్‌ఫుల్ అయితే మాత్రం మహా గొప్ప అయింది. ఆ తర్వాత ఆ సినిమా కనిపించమన్నా కూడా కనిపించదు. అలాంటిది ఒకప్పుడు 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు (Longest run movies in Tollywood) ఆడిన సినిమాలు తెలుగులో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.