Home » photogallery » movies »

LOK SABHA ELECTIONS POLLS 2019 RAJINIKANTHKAAMAL HAASANVIJAYAJITH AND OTHOR TAMIL CINEMA CELEBRITIES CAST THEIR VOTE IN ELECTIONS TA

Lok Sabha Elections 2019: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తమిళ సినిమా సెలబ్రిటీలు..

లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఇక తమిళనాడులోని 38 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో రజినీకాంత్, కమల్ హాసన్ సహా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.