హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Lok Sabha Election 2019 Phase 4: ఓటు హక్కు వినియోగించుకున్న అమితాబ్,సంజయ్ దత్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు..

Lok Sabha Election 2019 Phase 4: ఓటు హక్కు వినియోగించుకున్న అమితాబ్,సంజయ్ దత్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు..

Lok Sabha Election 2019 Phase 4 | సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ రోజు 71 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అటు నాల్గో దశలో మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో లోక్‌సభ పోలింగ్‌కు పలువురు బాలీవుడ్ తారలు ఓటేయడానికి వచ్చారు. అంతేకాదు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజలకు ఓటేయమని పిలుపునిచ్చారు.

  • |

Top Stories