LOK SABHA ELECTION 2019 RESULTS MOVIE CELEBRITIES WHO LOSE THIS ELECTIONS TA
Election 2019 Results: పవన్ కళ్యాణ్, జయప్రద సహా ఎన్నికల్లో ఓడిన సినిమా నటులు..
ఈ లోక్‌సభ ఎన్నికలు ఏంతో మంది సినీ ప్రముఖులకు చేదు అనుభవం మిగిల్చాయి. పవన్ కళ్యాణ్, ఊర్మిళా, జయప్రద సహా ఎంతో మంది సెలబ్రిటీలు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన సినీ నటులు వీళ్లే...
ఏపీలోని గాజువాక,భీమవరం నుంచి ఓటమి పాలైన జనసేనాని పవన్ కళ్యాణ్
2/ 14
యూపీలో బీజేపీ తరుపున రామ్‌పూర్ లోక్‌సభ నుంచి ఓడిన జయప్రద..
3/ 14
కాంగ్రెస్ తరుపున ముంబాయి నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రంగీళ భామ ఊర్మిళ
4/ 14
యూపీ కాంగ్రెస్ ఛీప్ అయిన నటుడు రాజ్ బబ్బర్ ఫతేపూర్ సిక్రీ నుంచి ఓటమి
5/ 14
బీహార్‌లోన పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా
6/ 14
శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా సమాజ్‌వాదీ పార్టీ తరుపున లక్నోలో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు
7/ 14
నర్సాపురం నుంచి జనసేన తరుపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మెగా బ్రదర్ నాగబాబు
8/ 14
బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన ప్రకాష్ రాజ్
9/ 14
బీజేపీ తరుపున కేరళలోని త్రిసూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మలయాళ యాక్షన్ స్టార్ సురేష్ గోపి
10/ 14
కర్ణాటకలోని మాండ్యాలో జేడీఎస్ తరుపున పోటీ చేసి సుమలతపై ఓడిన వర్ధమాన నటుడు నిఖిల్ గౌడ
11/ 14
పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నియోజవర్గం నుంచి తృణమూల్ తరుపున ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి బాబుల్ సుప్రియో చేతిలో ఓటమి పాలైన ప్రముఖ నటి మూన్ మూన్ సేన్
12/ 14
చిత్తూరు ఎంపీగా టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ప్రముక నటుడు శివ ప్రసాద్
13/ 14
వైసీపీ తరుపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఓడిన ప్రముఖ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్
14/ 14
గుడివాడlనుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ నిర్మాత కొడాలి నాని