LIST OF THE MOVIES OF MEGASTAR CHIRANJEEVI DONE DUAL ROLE IN HIS FILM CAREER TA
Pics: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు చేసిన డ్యుయల్ రోల్ సినిమాలు ఇవే..
చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీ ఎంట్రీ తర్వాత ఆయనలో కొత్త జోష్ వచ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావడంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. గతంలో కూడా చిరంజీవి కూడా ఎన్నో సినిమాల్లో డబుల్ రోల్లో యాక్ట్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసి మెప్పించిన సినిమాల విషయానికొస్తే..