LILLY SINGH LOOKING STUNNING IN HER LATEST PHOTOS SR
యూట్యూబ్ సూపర్ స్టార్ లిల్లీ సింగ్ హాట్ ఫోటోస్.. మతి పోవాల్సిందే..
Lilly Singh : లిల్లీ సింగ్కు సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది. లిల్లీ భారత సంతతికి చెందిన కెనడియన్ యూట్యూబర్. లిల్లీ సింగ్ యూట్యూబ్ చానల్ 'సూపర్ ఉమెన్'కు కోటి 48 లక్షల మందికిపైగా సబ్ స్రైబర్స్ ఉన్నారు. యూట్యూజ్ షోస్తో అమెరికాలో పాపులర్ అయిన 31ఏళ్ల లిల్లీసింగ్.. టొరొంటో లోని యార్క్ యూనివర్శిటీలో డిగ్రి చదివింది. ఈ ముద్దుగుమ్మ.. 2010 నుంచి యూట్యూబ్ ఛానల్ను నడుపుతోంది. అంతేకాదు పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. లిల్లీ 2017లో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో యూట్యూబ్ ద్వారా అత్యంత ఎక్కువ సంపాదించే వ్యక్తుల్లో లిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యునిసెఫ్ రాయబారిగా కూడా నియమితులైంది లిల్లీ.