Home » photogallery » movies »

LIGER PRE RELEASE EVENT DATE AND VENUE ANNOUNCED SB

Liger: లైగర్ ప్రి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే..!

'లైగర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ఫిక్స్ అయ్యింది. ఆగస్ట్ 20వ తేదీన గుంటూరులోని చలపతి ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది' అని మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.