Home » photogallery » movies »

LIGER MOVIE PRE RELEASE EVENT WILL BE ARRANGE IN GUNTUR AP SB

Liger: లైగర్ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి.. వద్దే వద్దంటున్న యాంటీ ఫ్యాన్స్.. !

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. అనన్యాపాండే హీరోయిన్‌గా చేస్తున్నారు.  మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలవుతోంది.