Home » photogallery » movies »

LIGER MOVIE HEROINE ANANYA PANDAY COLORFUL PHOTOS ARE GOING VIRAL ON SOCIAL MEDIA SNR

Ananya Panday: ఫిగర్ చూస్తే ఐస్‌ ..ఫిజిక్ చూస్తే పుల్లలా ఉంది .. అయినా తగ్గేదేలే అంటున్న లైగర్ బ్యూటీ అనన్యపాండే

Ananya Panday: హీరో విజయ్‌దేవరకొండకు జోడిగా లైగర్ మూవీతో సౌత్‌ ఆడియన్స్‌కి పరిచయమవుతున్న అనన్యపాండే హంగామా మాములుగా లేదు. మూవీపై వరల్డ్ వైడ్‌గా వస్తున్న క్రేజ్‌తో అనన్య ఓరేంజ్‌లో పర్సనల్‌గా ప్రమోషన్‌ చేసుకుంటోంది.