Home » photogallery » movies »

LIGER HERO VIJAY DEVARAKONDA SENSATIONAL COMMENTS ON MAHESH BABU OVER JANAGANAMA MOVIE SB

Vijay Devarakonda: మహేష్ బాబు విజయ్ దేవరకొండ కామెంట్స్... ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్... !

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ ‘జనగనమన’ సినిమా తెరకెక్కించుదామనుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా కథ చాలామంది హీరోల దగ్గరకు వెళ్ళినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్న విషయం తెలిసిందే... అయితే ఈమూవీపై ఇప్పుడు విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.