ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. Photo : Instagram" width="1080" height="1349" /> Ananya Panday: హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. Photo : Instagram
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అందులో భాగంగా మొన్నటి వరకు అమెరికాలోని లాస్ వేగాస్‌లో షూటింగ్ జరుపుకోగా.. తాజాగా లైగర్ టీమ్ లాస్ ఏంజెల్స్‌కు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ టీమ్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. (Photo: ananyapanday/Instagram)
ఇక తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫోటోను చిత్రబృందం పంచుకుంది. లాస్ ఏంజెల్స్ లో విజయ్ దేవరకొండ, అనన్యపాండే, పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి దిగిన ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లైగర్‌లో హిందీ నటి అనన్యపాండే (Ananya Panday) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. (Photo: ananyapanday/Instagram)
లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. (Photo: ananyapanday/Instagram)
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. లైగర్‌లో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. (Photo: ananyapanday/Instagram)
ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉందనుందని తెలుస్తోంది. (Photo: ananyapanday/Instagram)
Ananya Panday: హిందీ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే 'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. Photo : Instagram
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అందులో భాగంగా మొన్నటి వరకు అమెరికాలోని లాస్ వేగాస్‌లో షూటింగ్ జరుపుకోగా.. తాజాగా లైగర్ టీమ్ లాస్ ఏంజెల్స్‌కు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ టీమ్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. (Photo: ananyapanday/Instagram)