అనుకోని అతిథి సినిమాలో ఈమె ఎవరో తెలుసా? ఆమె పేరులోని లేనాకి అర్థం తెలుసా?

కొంతమంది రకరకాల పాత్రలు చేస్తుంటారు. ఏదో పైపైన చేసేసి సరిపెట్టేయకుండా... పాత్రకు ప్రాణం పోస్తారు. అలాంటి కొద్ది మంది నటీమణుల్లో ఒకరైన ఆమె గురించి తెలుసుకుందాం.