Dasari: దర్శకరత్నతో దాసరి నారాయణ రావుతో నందమూరి హీరోలు.. ఫోటోస్ వైరల్..

దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. దాసరి అనేది పేరు కాదు...ఒక బ్రాండ్ గా తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ పేజీలు ఏర్పాటు చేసుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. తెలుగు ఇండస్ట్రీల ఎంతో మంది చేత గురువు అని పిలిపించుకున్న లెజెండ్. ఈ మంగళ వారం ఆయన జయంతి. ఈ సందర్భంగా నందమూరి అభిమానులు ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.