Home » photogallery » movies »

LEGENDERY DIRECTOR DASARI NARAYANA RAO DEATH ANNIVERSARY AND HIS ASSISTANTS RAVI RAJA PINISETTY SURESH KRISHNA DHAVALA SATYAM KODI RAMAKRISHNA K S RAVIKUMAR MANY DIRECTORS BECOME TOP DIRECTORS TA

Dasari Death Anniversary : కోడి రామకృష్ణ, రవిరాజా, ధవళ సత్యం సహా దాసరి దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు..

Dasari Narayana Rao Death Anniversary | దాసరి నారాయణ రావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీలో అదో గౌరవం. పెద్దాయనగా.. తలలో నాలుకగా.. చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా, దర్శకులకు బాసటగా.. నటులకు నారాయణ మంత్రంగా నిలిచిన మహోన్నత వ్యక్తి. ఈ రోజు ఈ దిగ్దర్శకుడు మరియు నటుడు వర్థంతి. ఈ సందర్భంగా దాసరి దగ్గర పనిచేసిన పలువురు దర్శకులు టాప్ డైరెక్టర్స్‌గా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో రాణించారు.