SP Balasubrahmanyam: లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అరుదైన చిత్ర మాలిక..
SP Balasubrahmanyam: లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అరుదైన చిత్ర మాలిక..
SP Balasubrahmanyam Passes Away | గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ కాసేపటి క్రితమే తుది శ్వాస విడిశారు. బాలు గారికి సంబంధించిన అరుదైన చిత్ర మాలిక.