Home » photogallery » movies »

LEGDENDERY DIRECTOR K RAGHAVENDRA RAO DID NOT GIVE A SINGLE FLOP TO THAT TOLLYWOOD SENIOR HERO DO YOU KNOW WHO THIS HERO TA

K Raghavendra Rao : ఆ హీరోకు ఒక్క ఫ్లాప్ ఇవ్వని డైరెక్టర్ కే రాఘవేంద్రరావు.. ఇంతకీ ఎవరో తెలుసా..

K Raghavendra Rao | తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో కే.రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటారు. ఒక సినిమాను అందమైన దృశ్య కావ్యంలా రూపొందించడంలో రాఘవేంద్రరావుది సెపరేట్ శైలి అనే చెప్పాలి. ఎంతో మంది స్టార్స్‌కు ఈయన మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. కానీ ఒక్క హీరోకు మాత్రం ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వలేదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా..