Home » photogallery » movies »

LAWYER WHO FOUGHT AGAINST SALMAN KHAN KILLS CONSTABLE IN A CAR ACCIDENT SB

Salman Khan: సల్మాన్ ఖాన్ లాయర్ చేసిన యాక్సిడెంట్‌లో.. కానిస్టేబుల్‌ మృతి..!

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కారు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. లాయర్ కారు అతివేగంగా నడిపి ఢీకొనడంతో... ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ రమేశ్ శరణ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.