Home » photogallery » movies »

LAWRENCE STARTED SHOOTING FOR CHANDRAMUKHI 2 AT MYSORE WITH SUPER STAR RAJINIKANTH BLESSINGS TA

Chandramukhi 2: రజినీకాంత్ ఆశీస్సులతో చంద్రముఖి 2 షూటింగ్ ప్రారంభించిన లారెన్స్..

Chandramukhi 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చంద్రముఖి’. ఈ సినిమా సాధించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సినిమా విడుదలై 17 యేళ్లు తర్వాత ఈ మూవీకి సీక్వెల్ ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అంతకు ముందు ఈ సీక్వెల్‌లో హీరోగా నటిస్తోన్న లారెన్స్ తలైవా రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు.