Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఘాటైన అర్థనగ్న అందాల కు ఎవరైనా ఫిదా కావాల్సిందే...

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి.. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత.. ఆమె పలు సినిమాల్లో నటించినా నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది.