రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావించారు. వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన ఇస్తాడని చెప్పారు. అప్పటి నుంచి వరుణ్ తేజ్ పెళ్లి మ్యాటర్ గురించి రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో.. చూడాలి మరి ఈ మెగా హీరోని పెళ్లాడబోయే అమ్మాయి ఎవరనేది!.