Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ తన అందంతో నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ భామ చేతిలో సక్సెస్ రేటు భారీస్థాయిలో లేకపోయినప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం భారిస్థాయిలోనే వస్తున్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరంలో ఏకంగా రెండు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.