సింగర్ లారెన్ జౌరేగుయ్ లేటెస్ట్ పిక్స్..

లారెన్ జౌరేగుయ్ అమెరికన్ పాప్ సింగర్.. ఈ ముద్దుగుమ్మ ఫిప్త్ హార్మోని అనే మ్యూజిక్ బ్యాండ్‌లో ఓ సభ్యురాలుగా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ మ్యూజిక్ బ్యాండ్ నుండి విడిపోయి ప్రస్తుతం సొంతంగా ఆల్బమ్స్ చేస్తోంది.