Home » photogallery » movies »

LATHA RAJINIKANTH KARNATAKA HIGH COURT PARTIAL RELIEF TO RAJINIKANTH WIFE CRIMINAL CASE TA

Latha Rajinikanth :క్రిమినల్ కేసులో లతా రజినీకాంత్‌కు కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట..

Latha Rajinikanth : ఓ క్రిమినల్ కేసులో లతా రజినీకాంత్‌కు కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆమెపై తప్పుడు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు తప్పుడు సాక్ష్యాలను ఉపయోగించినట్టు వచ్చిన ఆరోపణలను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. కానీ ఓ కేసులో మాత్రం ఆమె పై విచారణ కొనసాగించడానికీ అనుమతి ఇచ్చింది.