హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇదే..!

Samantha Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇదే..!

సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమాపై అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ గ్రాఫికల్ వర్క్స్ లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అంతే కాకుండా దీనితో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మేకర్స్ స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. శాకుంతలం కథను గుణ శేఖర్ దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుంచి దీన్ని తీసుకున్నాడు గుణశేఖర్.

Top Stories