Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ అందాలు మాములుగా లేవుగా.. ఈ వయసులోనూ అదే గ్లామర్!

Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. 2005లో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్లో పరిచయమైంది.