Home » photogallery » movies »

LATEST PHOTOS OF BOLLYWOOD ACTRESS SONAKSHI SINHA WHO IS READY LIKE A BRIDE ARE VIRAL ON SOCIAL MEDIA SNR

Sonakshi Sinha :పెళ్లికూతురులా మారిన సోనాక్షి సిన్హా .. వైరల్ అవుతున్న ఫోటోలపై నెటిజన్ల కామెంట్స్

Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకి పెళ్లి కళ వచ్చేసింది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ చూస్తుంటే దబాంగ్‌ బ్యూటీ పెళ్లి ఫిక్సైపోయిందనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. మరి సోనాక్షి వెడ్డింగ్‌పై అప్‌డేట్ న్యూస్‌ ఏం చెబుతుందో అని నెటిజన్లు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.