Manasantha Nuvve 20 Years: ‘మనసంతా నువ్వే’ సినిమాకు 20 ఏళ్ళు పూర్తి.. తెరవెనక ఎన్ని విశేషాలున్నాయో..?

Manasantha Nuvve 20 Years: మనసంతా నువ్వే (Manasantha Nuvve 20 Years).. చాలా మంది గుండెల్లో నిలిచిపోయిన సినిమా ఇది. 2001, అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు ఎమోషనల్ అయ్యాడు. అభిమానులు కూడా ఉదయ్ కిరణ్‌ (Uday Kiran)ను గుర్తు చేసుకుంటున్నారు.