Khushi Kapoor: బికినీలో రెచ్చిపోతున్న శ్రీదేవి చిన్న కూతురు.. ఎంత అందమో?

Khushi Kapoor: సినీనటి అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు అందాల ఆరబోత చేస్తూ రెచ్చిపోతున్నారు. యువతను నిద్రపోకుండా చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.