Home » photogallery » movies »

LATE KANNADA POWER STAR PUNEETH RAJKUMAR LAST MOVIE JAMES TEASER RECREATING THE HISTORY OF YOUTUBE WITH UNBEATABLE RECORDS PK

Puneeth Rajkumar James teaser: ‘జేమ్స్’ టీజర్ సంచలన రికార్డు.. చరిత్రలో పునీత్ రాజ్‌కుమార్‌కు మాత్రమే సాధ్యం..

Puneeth Rajkumar James teaser: సాధారణంగానే పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar James teaser) సినిమాలు కన్నడలో సంచలనం రేపుతుంటాయి. అక్కడ పాత రికార్డులన్నీ తిరగరాస్తుంటాయి. ఆయన ఉన్నపుడే అవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆయన భౌతికంగా లేడు.. దాంతో ఈయన చివరి సినిమా జేమ్స్ టీజర్ యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులు తిరగరాస్తుంది.