Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ దూరమై అప్పుడే 30 రోజులు.. అసలు అక్టోబర్ 29న ఏం జరిగింది..?

Puneeth Rajkumar: ఏంటి.. పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) చనిపోయి అప్పుడే 30 రోజులు అయిపోయిందా..? నిన్నగాక మొన్న ఆయన మరణించినట్లు అనిపిస్తుంది అప్పుడే నెల రోజులు అయిందా అంటూ అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయన కన్నుమూసిన అక్టోబర్ 29న అసలేం జరిగింది..?