Kannada Actor Sunil: 30 ఏళ్ళకే యాక్సిడెంట్‌లో చనిపోయిన ఈ కన్నడ స్టార్ హీరో గురించి తెలుసా..?

Kannada Actor Sunil: సునీల్.. ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది కమెడియన్ సునీల్. కానీ ఇదే పేరుతో మరో హీరో కన్నడ ఇండస్ట్రీలో (Kannada Actor Sunil) ఉండేవాడని చాలా మందికి తెలియదు. అంతేకాదు.. ఆయన కేవలం 30 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు. ఇది కూడా తెలియని విషయమే.