Home » photogallery » movies »

LATA MANGESHKAR IS STILL IN ICU WE ARE TRYING OUR BEST TO ENSURE SHE RECOVERS SOON SAYS BREACH CANDY HOSPITAL SK

Lata Mangeshkar: 10 రోజులుగా ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏమంటున్నారంటే..

Lata Mangeshkar Health: కరోనా బారినపడిన లెజండరీ సింగర్, భారత రత్న లతా మంగేష్కర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో 10 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరి ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు?