Home » photogallery » movies »

LATA MANGESHKAR HEALTH BULLETIN SHE IS DOING FINE HAS BEEN KEPT IN ICU ONLY FOR PRECAUTIONARY REASONS LATA MANGESHKARS NIECE RACHNA ABOUT HER HEALTH CONDITION SK

Lata Mangeshkar: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. ఆమె హెల్త్ కండిషన్‌పై కీలక అప్‌డేట్..

Lata Mangeshkar Health: లెజండరీ సింగర్, భారత రత్న లతా మంగేష్కర్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజా ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు కీలక వివరాలను వెల్లడించారు.