ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 4 Lasya : బిగ్ బాస్ హౌస్‌లో లాస్య క్యూట్ హావభావాలు..

Bigg Boss 4 Lasya : బిగ్ బాస్ హౌస్‌లో లాస్య క్యూట్ హావభావాలు..

Lasya : తెలుగు యాంకర్‌లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. చీమ ఏనుగు జోక్స్‌తో సమ్ థింగ్ స్పెషల్ అంటూ క్యూట్ యాంకర్‌గా పేరుతెచ్చుకుంది . అనసూయ, రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొంది లాస్య. చురుకైన యాటిట్యూడ్ తోచురుకైన యాటిట్యూడ్‌తో ఆకట్టుకొనే.. లాస్య కొన్నాళ్లుగా బుల్లితెరపై కనిపించడం లేదు. తాజాగా బిగ్ బాస్ షో నాల్గవ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. అందులో పాల్గొన్న లాస్య తన క్యూట్ క్యూట్ హావభావాలతో అదరగొడుతోంది.

Top Stories