1990ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులకు, TV పర్సనాలిటీస్ కు, కే పాప్ ఆర్టిస్టులకు ఈ లిస్ట్ లో ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మి మంచుతో పాటు ఈ లిస్టులో మహీరా ఖాన్, రామ్ చరణ్, మానుషీ చిల్లర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం లక్ష్మి మంచు అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తుంది.