హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

బ్యాట్, హ్యాట్‌తో ఉన్న ఈ తెలుగు సినిమా ‘స్టార్ క్రికెటర్’ ఎవరో గుర్తుపట్టారా?

బ్యాట్, హ్యాట్‌తో ఉన్న ఈ తెలుగు సినిమా ‘స్టార్ క్రికెటర్’ ఎవరో గుర్తుపట్టారా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన కార్యక్రమానికి నటి, నిర్మాత, వ్యాఖ్యాత్రి మంచు లక్ష్మి హాజరయ్యారు. మహిళా పోలీసు అధికారులతో కలసి క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ ఫొటోలను ఆమె తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Top Stories