హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అందాలతో చంపేస్తోన్న బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నయనతార..

అందాలతో చంపేస్తోన్న బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నయనతార..

నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే తెలుగులో చాలా కాలం తర్వాత ఆమె ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది.

  • |

Top Stories