Home » photogallery » movies »

LADY POWER STAR SAI PALLAVI REJECT MOVIES WITH VIJAY DEVARAKONDA SB

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు షాక్.. అతనితో మాత్రం సినిమా ఎప్పటికీ చేయనన్న స్టార్ హీరోయిన్..!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాంక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో. తీసినవి కొన్ని సినిమాలే అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా క్రేజ్ పెంచుకున్నాడు. ఎంతోమంది హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ తమ క్రష్ అని, తనతో డేట్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఆయనతో సినిమాలు చేసేది లేదని తెగేసి చెప్పేసింది.