Puneeth Rajkumar: ఓరి దేవుడా.. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు అన్ని లక్షల మంది వచ్చారా..?

Puneeth Rajkumar: జీవితం ఇంత చిన్నదా.. అంత ఆరోగ్యంగా ఉండే మనిషి ఎలా చనిపోయాడబ్బా అంటూ కన్నీరు పట్టుకుంటున్నారు కన్నడనాట పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం తర్వాత. మరీ ముఖ్యంగా కర్ణాటకలో అయితే పరిస్థితులు అదుపు చేయలేకపోతున్నారు ఎవరూ.