హాట్ బ్యూటీ కైలీ జెన్నర్ సెగలు రేపే డ్రెస్సులు.. ఫోజులు..

Kylie Jenner : మోడల్, బిజినెస్ వుమన్, మీడియా పర్సనాలిటీ.. ఇలా చెప్పుకుంటూపోతే కైలీ జెన్నర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాది మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లను దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ పలు టీవీ షోలలో నటించింది. తన అందాలను ఆరబోస్తూ అభిమానులకు కావాల్సినంత ఆనందాన్ని ఇస్తోంది.