Kushboo Sundar : కూతుళ్లతో ఖుష్బూ.. అందంలో తల్లిని మించారుగా.. పిక్స్ వైరల్..

Kushboo Sundar : నటి ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి తన అందచందాలతో ఆకట్టుకుంది. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వీలున్నప్పుడుల్లా సినిమాల్లో నటిస్తోంది. కాగా ఖుష్బూ తన కూతుళ్లతో కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.