Home » photogallery » movies »

KUSHBOO SHOBHANA AND BANDLA GANESH RAJENDRA PRASAD MANY MOVIE CELEBRITIES TEST CORONA POSITIVE HERE ARE THE LIST TA

Kushboo - Shobhana Corona Positive : కరోనా బారిన పడ్డ సీనియర్ హీరోయిన్స్ కుష్బూ, శోభన.. సినీ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూతో పాటు శోభన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వాళ్లే తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు.