Kushboo - Shilpa Shetty: అరుదైన ఫోటోను షేర్ చేసిన ఖుష్బూ.. కూతురుకి థాంక్స్ చెప్పిన శిల్పా శెట్టి.. ఇంకా ఎన్నో!

Kushboo - Shilpa Shetty: సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ తారలు ఎన్నో షేర్ చేస్తుంటారు. అలానే ఈరోజు డాటర్స్ డే సందర్భంగా కొందరు తారలు వారి కూతుర్ల ఫోటోలను షేర్ చెయ్యగా మరి కొందరు మరికొన్ని మధురమైన ఫోటోలు షేర్ చేశారు. అలా షేర్ చేసిన ఫోటోలపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం.