Hebah Patel: నలుపులో అరుపు.. బ్లాక్ కోబ్రా లాంటి అందాలతో వలేస్తున్న కుమారి హెబ్బా పటేల్..

Hebah Patel: కుమారి 21ఎఫ్ (Kumari 21F) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హెబ్బా పటేల్ (Hebah Patel) ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ క్లిక్ కాలేదు. కావాల్సినంత అందాలు ఆరబోసినా కూడా ఈమె వైపు స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించలేదు.